2nd Corinthians PART 2


II కొరింథీయుల పత్రిక (7 - 13 అధ్యాయములు)



   రెండవ కొరింథీ పత్రిక రెండవ భాగం బైబిల్ పరీక్షలో పాల్గొనుచున్న మీకు శుభాలు...! తెలియజేస్తున్నాం.

రెండవ కొరింథీయుల పత్రిక - బైబిల్ క్విజ్ 

     బైబిల్ లో ఉన్న అనేక సత్యాలను, మర్మములను తెలుసుకొనే గొప్ప సాధనం బైబిల్ ధ్యానం. బైబిల్ క్విజ్స్ అనేవి పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుటకు, దానిని చదువుటకు అనేక మందిని ఆకర్షించే ముత్యములలాంటివి. బైబిల్ ను చదివి దానిని ధ్యానించిన కొలది మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయములను బయలుపరుస్తాడు. అందుకని మనం బైబిల్ చదివి దానిని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి ప్రియులారా.


     ఈ యొక్క బైబిల్ క్విజ్స్ మీ ఆత్మీయ జీవితమునకు ఉపయోగకరముగా ఉన్నట్లయితే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను మాకు అందించగలరు. బైబుల్ క్విజ్స్ మీ ఆత్మీయతకు ఏ విధముగా తోడ్పడుతున్నాయో మాకు తెలియజేయండి. కామెంట్స్ రూపంలో లేదా హోమ్ పేజ్ నందు గల కాంటాక్ట్ బాక్స్ ద్వారా మీరు పొందిన మేలులను లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోనండి. దీని ద్వారా మేము కూడా మిమ్మును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయగలము.

    నేమ్ (Name) దగ్గర మీరు ఏ పేరు అయితే టైప్ చేస్తారో; అదే పేరుతో సర్టిఫికెట్ మెయిల్ కు పంపబడుతుంది. తరువాత నెక్స్ట్ (NEXT) బటన్ పై క్లిక్ చేస్తే నాలుగు ఆప్షన్స్ తో కూడిన ప్రశ్నలు కనిపిస్తాయి. అన్ని ప్రశ్నలకు సంధానాలిచ్చి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా క్విజ్ నందు పాల్గొనగలరు.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ 2 కొరింథీయుల పత్రిక-2
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషములు


    మీకు ఆశీర్వదాకరముగా ఉన్నటువంటి ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య గురించి అనేక మందితో పంచుకోనండి. ఈ పరిచర్య గూర్చి అనేక మందికి తెలియ జేసీ వారిని కూడా బైబిల్ పట్ల ఆకర్షితులుగా చేయగలరు. ఈ విధంగా ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య నందు మీరు కూడా సహకారులు కాగలరని తెలియజేయుచున్నాము.


రెండవ కొరింథీయుల పత్రిక మొదటి భాగం బైబిల్ క్విజ్ కొరకు - ఇక్కడ క్లిక్ చేయండి.