Feedback - Telugu Online Bible Quiz
జూన్ 26, 2021
Give Your Feedback On Manna Bible Quizzes
మన్నా బైబిల్ క్విజ్స్ చేత నిర్వహించబడుతున్న ఈ క్విజ్స్ పై మీ అమూల్యమైన సూచనలను, సలహాలను క్రింద ఉన్న ఫీడ్బ్యాక్ ఫోరం నందు తెలియజేయగలరు. ఈ మన్నా బైబిల్ క్విజ్స్ (ఆన్లైన్) గురించి మీ సంఘ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు తెలియజేసి ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్థులుకండి.
లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ ప్రియులారా...! మీ అందరికి సర్వశక్తిమంతుడైన యేసయ్య నామములో వందనములు తెలియజేయుచున్నాము. మీరిచ్చే ఫీడ్బ్యాక్ దేవుని పరిచర్య పట్ల మాకున్న భారాన్ని, బాధ్యని పెంపొందించే విధంగా ఉంటుంది. మీరు మమ్ములను ప్రోత్సాహిస్తున్న విధానమును బట్టి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున కృతజ్ఞతలు చెప్పుచున్నాము. మీరు అందిస్తున్న ఫీడ్బ్యాక్ ను బట్టి మేము ఎంతో సంతోషించి పురుకొల్పబడుచున్నాము. ఈ యొక్క బైబిల్ క్విజ్స్ పట్ల మీకున్న మక్కువను బట్టి దేవునిని స్తుతియించుచున్నాము.
ప్రియమైన వారలారా...! ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో గ్రంథాల వారీగా నిర్వహించబడుచున్న ఈ యొక్క బైబిల్ పరీక్షల పై మీకు ఉన్న అభిప్రాయాలను, సందేహాలను కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఫారం ద్వారా లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ వారితో పంచుకోగలరు.