Jonah Quiz KEY

QUIZ 1 Jonah - యోనా

◆✅
◆❌






KEY For Quiz 1
1.నీనెవె పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి ఏమాయెను? *
భారమాయెను
ఘోరమాయెను  
గొప్పదాయెను
నీచమాయెను
Ref :
యోనా 1:2


2.క్రింది వాటిని జతపరచండి *
అధ్యాయములను వాటి సారాంశములతో జతపరచండి.
1 అధ్యాయం - గాలితుఫాను
2 అధ్యాయం - చేప కడుపులోని యోనా ప్రార్ధన
3 అధ్యాయం - నీనెవె వారి పశ్చాతాపం
4 అధ్యాయం - దేవుడు - యోనా సంభాషణ


3.సొరచెట్టు వాడిపోవడానికి కారణమేమిటి? *
ఎండ దెబ్బకు
పురుగు తినినందున
తూర్పు గాలి వలన
పురుగు తొలచినందున  
Ref :
యోనా 4:7


4.యోనా నీనెవె పట్టణము నుండి పోయి ఏ తట్టున బస చేసెను? *
తూర్పు
పడమర
ఉత్తరం
దక్షిణం
Ref :
యోనా 4:5


5.యెహోవా వాక్కు ఎన్ని సార్లు యోనాకు ప్రత్యక్షమై నీనెవెకు పొమ్మని సెలవిచ్చెను? *
01
02
03
04
Ref :
యోనా 3:1,2


6.ఓడ వారు ఓడను చులకన చేయుటకై ఏమి చేశారు? *
చీట్లు వేసారు
తమ తమ దేవతను ప్రార్ధించారు
ఓడలోని సరుకులను సముద్రంలో పారవేసారు
తెడ్లను బలముగా వేసారు
Ref :
యోనా 1:5


7.క్రింది వాటిలో యోనా ప్రస్తావన లేని సువార్త ఏది? *
మత్తయి
మార్కు
లూకా
ఇవి ఏవి కావు
Ref :
Bible dictionary


8.ఓడ వారు యెహోవాకు మిగుల భయపడి ఏమి చేసిరి? *
నోట్ : ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి
యోనాను సముద్రంలో పడవేసిరి
యెహోవాకు బలి అర్పించారు
యెహోవాతో నిబంధన చేసుకున్నారు
ఓడలోని సరుకులను సముద్రంలో పడవేశారు
యెహోవాకు మ్రొక్కుబల్లు చేసారు
Ref :
యోనా 1:16


9.తర్షీషు పట్టణమును ఎవరు నిర్మించారు? *
అష్షూరీయులు
హెబ్రీయులు
అమ్మోనీయులు
పెనేకీయులు
Ref :
Bible Commentary


10.నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవుని ప్రార్ధించారు *
ఒప్ప/తప్ప గుర్తించండి
1. ఒప్పు
2. తప్పు
యోనా 1:5
నోట్: దేవతను ప్రార్ధించారు కానీ దేవుని కాదు


11.యోనా సమకాలికులు ఎవరు? *
ఆమోసు,యెషయా
ఓబద్యా,ఆమోసు
మీకా,హగ్గయి
నహూము,మీకా
Ref :
Bible Commentary


12.నీనెవె మహాపురము యొక్క జనాభ ఎంత? *
12000 ఎక్కువ
120000
120000 ఎక్కువ
12000 తక్కువ
Ref :
యోనా 4:11


13.యోనా అను పేరుకు అర్థం ఏమిటి? *
గవ్వ
గువ్వ
గాలి
అల
Ref:
Bible Dictionary


14.మనము చావకుండా ఆ దేవత మన యందు కనికరించునేమో అని ఎవరు ఎవరితో అన్నారు? *
యోనా ఓడ వారితో
ఓడ వారు యోనాతో
ఓడ నావికుడు యోనాతో
పైవి ఏవీ కావు
Ref :
యోనా 1:6
Read carefully....దేవుడు అని ఉంది కాని దేవత అని కాదు


15.అష్షూరు రాజ్యానికి రాజధాని ఏది? *
నీనెవె  
తర్షీషు
యొప్పే
అష్షూరు
Ref : Bible commentary


16.యోనా తన ప్రార్ధనలో "పరిశుద్ధాలయము" అనే మాట ఎన్ని సార్లు పేర్కొన్నాడు? *
1
2
3
ఇవి ఏవి కావు
Ref :
యోనా 2:4 , 2:7


17.మనుష్యులు తాము చేయు బలాత్కారమును మానివేయాలని ఎవరు ప్రకటించారు? *
యోనా
నీనెవె రాజు
మంత్రులు
దూతలు
Ref :
యోనా 3:9


18.యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్ధించినది ఎవరు? *
ఓడ వారు
నీనెవె వారు
యోనా
ఓడ నావికుడు
Ref :
యోనా 2:9


19.యోనా స్వగ్రామం ఏది? *
యొప్పే
గత్హేపెరు
మోరెషెత్గతు
తర్షీషు
Ref :
II రాజులు 14:25


20.చిన్న ప్రవక్తల గ్రంధాలలో యోనా పుస్తకం ఎన్నోవది? *
5
6
7
4
Ref :
Bible dictionary


21.క్రింది వారిలో అన్యులకు సువార్త ప్రకటించిన వారు ఎవరు? *
యోనా, ఆమోసు
ఓబద్యా,యోనా
యోనా, పౌలు
యోనా, మీకా
Ref :
Bible Commentary


22.పరిశుద్ధ గ్రంథం లో యోనా ఎన్నోవ పుస్తకం? *
32
Ref :
Bible Dictionary


23."నీవు కోపించుట న్యాయమా?" అని యెహోవా యోనాను ప్రశ్నించిన వచనాలు ఎన్ని? అవి ఏవి..... రిఫరెన్స్? *
2 వచనాలు - 4:4 , 4:10
1వచనం - 4:3
2 వచనాలు - 4:4 , 4:9
1 వచనం - 4:10
Ref : 
యోనా 4:4 , 4:9


24.యోనా పుస్తకములో మొత్తం ఎన్ని వచనాలు? *
జవాబును టైప్ చేయండి
48
Ref :
Bible Commentary


25.యోనా; తాను ఎక్కడ నుండి పారిపోవుచున్నాడని ఓడ వారికి తెలియచేసాడు? *
యొప్పే
నీనెవె
యొహోవా సన్నిధిలో నుండి
తర్షీషు
Ref :
యోనా 1:10


26.చేప కడుపులోని యోనా ప్రార్ధన ఎన్ని వచనాలలో పేర్కొనబడింది? *
8 వచనాలు
10 వచనాలు
9 వచనాలు
7 వచనాలు
Ref :
యోనా 2:2 - 9 వచనాల వరకు యోనా ప్రార్ధన పేర్కొనబడింది.
2 నుండి 9 వచనాలు = 8 వచనాలు


27.యోనా ఎవరు? *
ఫిలిష్తీయుడు
మాదియుడు
అష్షూరీయుడు
హెబ్రీయుడు
Ref :
యోనా 1:9


28.నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి ____?____ప్రకటింపుము. *
శిక్ష కలుగునని
దుర్గతి కలిగిందని
అవమానం కలుగునని
పైవి ఏవి కావు
Ref :
యోనా 1:2
...Read Carefully కలుగును అని ఉంది కాని కలిగింది అని లేదు


29.క్రింది వాటిలో "యోనా - పౌలు" కు గల పోలికలు గుర్తించండి *
నోట్ : ఒకటి కంటి ఎక్కువ జవాబులు ఉన్నాయి
●అన్యులకు మిషనరీగా వెళ్లారు
●హతసాక్షులయ్యారు
●సముద్ర మార్గంలో ప్రయాణించారు
●సముద్రంలో పడిపోయారు
●తుఫానులను ఎదుర్కొన్నారు
Ref:
Bible Dictionary


30.అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు దేనిని విసర్జింతురు *
సృష్టికర్తను
దేవుని ఆజ్ఞను
కృపాధారమును
పాపమును
Ref :
యోనా 2:8