Telugu Online Bible Quiz - REGISTRATION

Online Bible Quizzes - Registration


ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి? 
లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ వారు నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్స్ కొరకు రిజిస్టర్ చేసుకోగలరు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీ యొక్క పేరు, మెయిల్ మొదలైన వివరాలు మాకు తెలియజేయబడుతాయి. మీ వివరాలు మాకు తెలిసినప్పుడే మేము మిమ్ములను సంప్రదించగలము. కావున ఈ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగలరు. క్రింది మూడు స్టెప్స్ అనుసరించి ఉచితంగా నమోదు చేసుకోగలరు...

STEP 1:
మా వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ కాగలరు... (క్విజ్ లింక్స్ కొరకు)
STEP 2:
క్రింది ఫారంను పూరించండి...


STEP 3:
యూట్యూబ్ ఛానెల్ ను  SUBSCRIBE  చేసి, ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి ఇతరులకు తెలియజేయండి... 

ప్రియమైనవారలారా...!

     ప్రభువు నామమున మీ అందరికి వందనాలు. లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ బృందం వారు నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్స్ అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వదాకారముగా ఉంటున్నాయని సాక్ష్యములు విన్న మేము ప్రభువు నందు సంతోషించుచున్నాము. ఈ పరిచర్య అనేక మందికి దీవెనకరముగా ఉండులాగున దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లింపవలసిన వారమైయున్నాము. ఈ పరిచర్య దేవునికి మహిమార్థముగా జరుగున్నది. ఈ బైబిల్ క్విజ్స్ లోని ప్రశ్నలు ఆత్మీయ, విశ్వాస, క్రైస్తవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉపయోగకరంగా ఉండులాగున, దేవుడిచ్చిన ప్రేరేపనను బట్టి రూపొందించడం జరుగుచున్నది. బైబిల్ లోని అనేక సత్యాలు ఈ క్విజ్స్ ద్వారా నేర్చుకోగలం. మనం ధ్యానించిన వాక్యాలు గుర్తించుకోవడానికి ఈ క్విజ్స్ ఉపయోగపడుతాయి. ఈ క్విజ్స్ కు రిజిస్టర్ (ఫ్రీ) చేసుకొని  బైబిల్ క్విజ్స్ నందు పాల్గొని దైవాశీర్వాదములు పొందగలరు.