2nd And 3rd JOHN Bible Quiz


II and III JOHN Quiz

         



       యోహాను వ్రాసిన రెండవ మరియు మూడవ పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు శుభాలు కలుగును గాక!

యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక - బైబిల్ క్విజ్ 

పత్రిక సారాంశం:

యోహాను వ్రాసిన పత్రికలలో ప్రాయముఖ్యముగా ప్రేమ అనే అంశం మీద అనేక విషయాలు ఉంటాయి. ప్రేమ గురించిన అనేక సత్యాలు, విశేషాలు యోహాను వ్రాసిన పత్రికలలో గమనించవచ్చు. పత్రిక చిన్నది అని అనుకున్న... ఇందులో ఉన్న విషయాలు అనేక మందిని హెచ్చరిస్తాయి. అనేక మంది మనో నేత్రాలను తెరిచిన  పత్రికలు ఇవి. 

ఈ క్విజ్ యొక్క ఆశయం:

ఈ రెండవ మరియు మూడవ యోహాను పత్రిక నందు నిర్వహించిన బైబిల్ క్విజ్ లో అనేక విషయాలు తెలుసుకుంటారని నమ్ముతున్నాము. బైబిల్ క్విజ్స్ కొరకై మీరు కేటాయిస్తున్న సమయమును బట్టి దేవుడు మిమ్మును బహుగా దీవిస్తాడు. మీరు వీటి కొరకై వెచ్చించిన ఈ సమయాన్ని దేవుడు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వదాకారముగా ఉంచుతాడు.


బైబిల్ క్విజ్స్ ను ఇతరులకు పరిచయం చేయండి:

   ఈ మన్నా బైబిల్ క్విజ్స్ గూర్చి మీ యొక్క శ్రేయోభిలాషులకు పరిచయం చేయడం ద్వారా ఈ పరిచర్య నందు మీరు కూడా పాలిభాగస్థులు కాగలరని మనవి చేయుచున్నాము. ఈ క్విజ్స్ గూర్చి ఇతరులకు పరిచయం చేయడం ద్వారా దేవుని పనిలో సహకారులు కాగలరు.

బైబిల్ పరీక్ష వివరాలు

బైబిల్ పరీక్ష 1,2 యోహాను పత్రికలు
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


మీ అనుభవాలను పంచుకోనండి:

    ఈ యొక్క బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు పొందుచున్న మేలులను, లేదా మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోనండి. దేవునిని స్తుత్తించి ఆయన యందు అతిశయిద్దాం. మీ యొక్క అనుభవాలను పేజీ చివరి నందు గల కామెంట్ బాక్స్ నందు లేదా హోమ్ పేజీ నందున్న కాంటాక్ట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోగలరు. ఇలా చేయడం ద్వారా మేము కూడా దేవునిని స్తుత్తింయించుటకు, ఆయనను మహిమపరచుటకు అవకాశాన్ని ఇచ్చిన వారవుతారు.


మొదటి యోహాను  పత్రిక బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.