JAMES - Bible Quiz


యాకోబ పత్రిక-బైబిల్ క్విజ్



    యాకోబు పత్రిక బైబిల్ క్విజ్ యందు పాల్గొంటున్న మీకు మా శుభాలు తెలియపరచుచున్నాం...

యాకోబు పత్రిక - బైబిల్ క్విజ్ 

     దేవుడు మన ఆధ్యాత్మిక జీవితానికి ఇచ్చిన వాగ్దానములు, వాటి యొక్క షరతులు ఈ యొక్క యాకోబు పత్రిక నందు మనం చూడగలం. యాకోబు పత్రిక ద్వారా కూడా మన ఆత్మీయ జీవితానికి అవసరమయ్యే అనేక దేవుని మాటలను మనం  తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవచ్చు. యాకోబు వ్రాసిన ఈ పత్రిక లో మనకు బాగా సూపరిచితమైన వాక్యం మొదటి అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది.


బైబిల్ క్విజ్స్ ముఖ్య ఆశయము:

            బైబిల్ నందు మనం ధ్యానించిన వాక్యములు, అంశాలు తిరిగి నెమరు వేసుకోవుటకు, గుర్తు చేసుకోవుటకు బైబిల్ క్విజ్స్ ప్రాముఖ్య పాత్ర వహిస్థాయి. ప్రభువు కృపను బట్టి ఈ క్విజ్స్ నిర్వహించడంలో దేవుడు చూపిస్తున్న ఆయన ప్రేమను బట్టి, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ క్విజ్స్ ప్రతి ఒక్కరిని పరిశుద్ధ గ్రంథము పట్ల ఆకర్షితులను చేయగలదని ఆశిస్తున్నాము.

బైబిల్ పరీక్షలను ఇతరులకు పరిచయం చేయండి:

          మీరు బైబిల్ క్విజ్స్ పట్ల కనపస్తున్న ఆశక్తిని బట్టి మీకు వందనాలు. ఈ క్విజ్స్ మరెంతో మందికి ఉపయోగకరంగా, దీవెనకరముగా ఉండులాగున ఈ బైబిల్ పరీక్షల గూర్చి అనేక మందికి పరిచయం చేయండి. ఇలా అనేకులకు ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి పరిచయం చేయడం ద్వారా దేవుని సేవలో పాలిభాగస్థులు కాగలరని మీకు మా మనవి చేయుచున్నాము.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ యాకోబు పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 35
మొత్తం మార్కులు 35
సమయం 20 నిమిషాలు


మీ అనుభవమును పంచుకొండి:

          లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ వారు నిర్వహిస్తున్న ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు పొందుతున్న మేలులను, మీ యొక్క అనుభవములను మాతో పంచుకోగలరు. మీ అనుభవాలను మాతో పంచుకొనుట ద్వారా మేము దేవునికి స్తుతి చెల్లించగలమని మీకు మనవి చేయుచున్నాము.