2nd Corinthians PART 1


II కొరింథీయుల పత్రిక (1 - 6 అధ్యాయములు)

 




        రెండవ కొరింథీ పత్రిక మొదటి భాగం బైబిల్ క్విజ్ లో పాల్గొనుచున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాము....

2 కొరింథీయుల పత్రిక మొదటి భాగం - బైబిల్ క్విజ్ 

     బైబిల్ పరిజ్ఞానమును పెంపొందించుకొనుటకు బైబిల్ క్విజ్స్ కూడా ఒక సాధనముల వలె గొప్ప పాత్రను పోషిస్తాయి. బైబిల్ క్విజ్స్ ద్వారా మనం నేర్చుకున్న వాక్యములను తిరిగి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బైబిల్ చదవడానికి ఆశ, ఆశక్తిని కలిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి బైబిల్ క్విజ్స్. ఇలాంటి బైబిల్ క్విజ్స్ లో మానక పాల్గొనుచున్న మేరకు లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. మీ అనుదిన ప్రార్ధనలలో ఈ యొక్క బైబిల్ క్విజ్స్ ల గూర్చి జ్ఞాపకం చేసుకొండి.


మీ అభిప్రాయం...?

ఈ బైబిల్ క్విజ్స్ పై మీకున్న అభిప్రాయాలను మా టీమ్ తో పంచుకోవాలని ప్రేమతో మనవి చేయుచున్నాము. మీ అభిప్రాయాలను బట్టి మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునిని స్తుతీయించుటకు మాకు వీలుకరముగా ఉంటుంది. కావున మీ అమూల్యమైన అభిప్రాయములను ఫీడ్బ్యాక్ రూపంలో లేదా హోమ్ పేజీ నందు గల కాంటాక్ట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయగలరు.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ 2వ కొరింథీ పత్రిక=1
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు



రెండవ కొరింథీయుల పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ కొరకు - ఇక్కడ క్లిక్ చేయండి.