1st Corinthians Bible Quiz - PART 2 (Telugu)


I కొరింథీయుల పత్రిక (9 - 16 అధ్యాయములు)

 


   మొదటి కొరింథీ పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ యందు పాల్గొంటున్న వారందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున ప్రత్యేక శుభాలు…!


1 కొరింథీయుల పత్రిక రెండవ భాగం - బైబిల్ క్విజ్ 

     మన్నా బైబిల్ క్విజ్స్ ద్వారా నిర్వహించబడుచున్న ఈ బైబిల్ క్విజ్స్ మీకు ఏ విధముగా సహాయకరంగా ఉన్నాయో.... ఏ విధంగా మేలు కరముగా ఉన్నాయో మీరు మాకు తెలియజేయండి. దాని ద్వారా మిమ్మును బట్టి మేము కూడా యేసయ్యకు స్తుతులు చెల్లిస్తాము. ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య దేవుని నామానికి మహిమకరముగా నిర్వహించబడుటకు దేవుడు చూపిస్తున్న కృపను బట్టు ఆయనను ఘనపరచవలసిన వారమై యున్నాము.


బైబిల్ క్విజ్ వివరములు

బైబిల్ క్విజ్ 1 కొరింథీయుల పత్రిక-2
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


    పరిచర్య పరిచయం:

ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్యను మీకు సూపరిచితులైన వారికందరికి పరిచయం చేసి అనేక మందిని పరిశుద్ధ గ్రంథం పట్ల ఆకర్షితులుగా చేయగలరు. దేవుని పరిచర్య పరిచయం మనతో పాటు తోటివారికి ఆశీర్వాదకరం. కావున ఈ మన్నా బైబిల్ క్విజ్ పరిచర్య అనేక మందికి పరిచయం చేసి దేవుని పనిలో మీరు కూడా పాలివారు కాగలరు.


మొదటి కొరింథీయుల పత్రిక మొదటి భాగం బైబిల్ క్విజ్ కొరకు - ఇక్కడ క్లిక్ చేయండి