1st Corinthians Bible Quiz


I కొరింథీయుల పత్రిక (1 - 8 అధ్యాయములు)
    1 కొరింథీ పత్రిక మొదటి భాగం బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా ప్రత్యేక శుభములు...!

1 కొరింథీయులు పత్రిక మొదటి భాగం - బైబిల్ క్విజ్ 

     ప్రభువు నందు ప్రియమైన స్నేహితులారా! మీ అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య నామాన వందనాలు తెలియజేయుచున్నాము పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన గొప్ప జ్ఞాన గ్రంథం. దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండుటకు పరిశుద్ధ గ్రంధమే మన ముఖ్య సాధనం. దేవుడు మనతో మాట్లాడాలి అన్న..; దేవుని సన్నిధిలో ఆదరణ పొందాలి అన్న..; పరిశుద్ధ గ్రంధమే మనకు ఆధారం. దుఃఖములో ఆదరించేది, మన జీవితాన్ని చదివేది, మన తప్పును సరి దిద్దేది పరిశుద్ధ గ్రంథం బైబిల్.



క్విజ్స్ గూర్చి పరిచయం చేయండి:

ఈ యొక్క దేవుని పరిచర్య గూర్చి మీకు తెలిసిన వారికందరికి తెలియజేసి దేవుని పనిలో సహకారులు కావాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాము. దేవుని పని పరిచయములో కూడా పరిచర్య ఉందని గుర్తించి ఈ క్విజ్స్ గూర్చి మీకు పరిచయస్థులైన వారందరికి పరిచయం చేయండి. ఇలా దేవుని పని గూర్చి ఇతరులకు తెలియజేయడం ద్వారా దేవుని పనిలో సహకారులు అయిన వారవుతారు.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ 1 కొరింథీయుల పత్రిక-1
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


మీ అభిప్రాయాలను తెలియజేయగలరు:

ఈ క్విజ్స్ ద్వారా మీరు పొందుతున్న మేలులను మాతో పంచుకొండి. ఈ బైబిల్ క్విజ్స్ మీకు ఏ విధముగా ఆశీర్వదాకారముగా ఉన్నాయో తెలుపండి. ఇలా మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయడం ద్వారా మా టీమ్ కలిసి మిమ్మును బట్టి దేవునిని ఘనపరస్తుంది.


మొదటి కొరింథీయుల పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.