2nd THESSALONIANS Bible Quiz - Manna Bible Quizzes
జనవరి 11, 2022
రెండవ థెస్సలొనీకపత్రిక పై నిర్వహించబడిన ఈ బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా ప్రత్యేక శుభములు…!
రెండవ థెస్సలొనీకయుల పత్రిక - బైబిల్ క్విజ్
2వ థెస్సలొనీక పత్రిక అంశం:
రెండవ థెస్సలొనీక పత్రికను మనం అర్ధం చేసుకోవాలంటే; ఈ పత్రిక నందు చర్చింపబడిన విషయం ఏమిటనేది తెలుసుకోవాలి. ఈ రెండో థెస్సలొనీకపత్రిక నందు రెండవ రాకడ జరిగిపోయింది అన్న కలవరాన్ని తొలగించుటకు పౌలు గారు సందేశము ఇచ్చుట మనం గమనింపవచ్చు.
ఆత్మీయ స్నేహితులారా…! మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ పేరిట ప్రత్యేక వందనములు. మీరు ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య ద్వారా దీవింపబడుచున్నారని విని దేవునిని ఘనపరచుచున్నాము. అనేక మంది బైబిల్ క్విజ్స్ మాకు చాలా సంతోషకరముగా ఉన్నాయని చెప్పుట విని మేము ఎంతగానో ఆనందించాము. ఈ బైబిల్ క్విజ్స్ పట్ల మీరు చూపుతున్న విశేష శ్రద్దకై మీకు మా కృతజ్ఞతలు చెప్పుచున్నాము.
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | 2-థెస్సలొనీకయ పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయం | 20 నిమిషాలు |
ఈ క్విజ్స్ మీ అనుదిన జీవితానికి ఉపయోగకరంగా, అనేక మందికి దీవెనకరముగా అదేవిధంగా ఆశీర్వదకరముగా ఉండాలని ప్రభువు సన్నిధిలో ప్రార్ధించుచున్నాము. రాబోవు దినములలో ఇంకా అనేక కార్యక్రమములు దేవునికి మహిమకరముగా జరించవలెనని ఆశ కలిగి యున్నాము. లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ లెర్నింగ్స్ ను మీ ప్రార్ధన విజ్ఞాపణలలో జ్ఞాపకం చేసుకొండి. ఈ బైబిల్ క్విజ్స్ గురించి తెలియని వారికి అనేకులకు తెలియజేసి దేవుని పరిచర్య నందు సహకాలుగా ఉండగలరు.
మొదటి థెస్సలొనీకయుల పత్రిక బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
