1st THESSALONIANS Bible Quiz - Manna Bible Quizzes


I థెస్సలొనీకయుల పత్రిక-బైబిల్ క్విజ్




  మొదటి థెస్సలొనీక పత్రిక పై నిర్వహించుచున్న ఈ బైబిల్ పరీక్ష నందు పాల్గొంటున్న మీకు మా శుభములు...!


మొదటి థెస్సలొనీకయుల పత్రిక - బైబిల్ క్విజ్ 

     

1వ థెస్సలొనీక పత్రిక సారాంశము:

    అపొస్తలుడైన పౌలు గారు థెస్సలొనీకకు వ్రాసిన మొదటి పత్రికను ఒక చిన్న విషయంతో అర్ధం చేసుకోగలము. ఆ విషయము ఏమిటంటే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ విషయములో వచ్చిన ప్రశ్నలకు బదులు ఇస్తూ పౌలు గారు ఈ పత్రికను రాయటం జరిగినది.


     ప్రభువు పేరిట మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. మీకున్న సమయాన్ని ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా కూడా దేవునికి సమయం ఇస్తున్నారని  నమ్ముచున్నాము. మనం దేవునికి సమయమివ్వడంలో కూడా బైబిల్ క్విజ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మీకు అనుభవాత్మకముగా తెలియజేయుచున్నాము. దేవున్ని ప్రేమించినప్పుడు దేవుడు ప్రతి విషయం మనకు అనుకూలంగా జరిగేలా చేస్తారు. ఎందుకంటే మనం ఆయన వారము. ఆయన మనలను తన ప్రణాళిక చొప్పున ఏకం చేసాడు.

బైబిల్ పరీక్ష యొక్క వివరములు

బైబిల్ క్విజ్ 1-థెస్సలొనీకయ పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


    క్విజ్ లో పాల్గొనుచున్న మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ వారి మనవి ఏమిటంటే ఈ క్విజ్స్ ను మీకు తెలిసిన వారికి తెలియజేసి వారిని దేవుని పరిశుద్ధ గ్రంథము పట్ల ఆశక్తి గలవారిగా చేయాలన్నదే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ క్విజ్స్ పై మీ అమూల్యములైన అభిప్రాయములను మాతో పంచుకొని మిమ్మును బట్టి మేము దేవున్ని స్తుతియించుటకు అవకాశం ఉంటుంది.


రెండవ థెస్సలొనీకయుల పత్రిక బైబిల్ క్విజ్ కొరకు - ఇక్కడ క్లిక్ చేయండి