2nd Timothy Bible Quiz
జనవరి 11, 2022
2వ తిమోతి పత్రిక బైబిల్ క్విజ్ పాల్గొనుచున్న మీకు మా లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రార్ధన పూర్వకముగా క్విజ్ నందు పాల్గొనగలరు.
రెండవ తిమోతి పత్రిక - బైబిల్ క్విజ్
2వ తిమోతి పత్రిక యొక్క సారాంశము:
పౌలు యొక్క పరిచర్య యందు సహకారుడైన తిమోతి గారికి వ్యక్తిగతముగా సూచనలు ఇస్తూ పౌలు గారు ఈ పత్రికను రాయడం జరిగినది. నిష్ప్రయోజనమైన వాదనలకు దూరముగా ఉండవలెనని అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించడం జరిగినది.
ప్రియమైన బైబిల్ క్విజ్ శ్రోతలారా....! మీ అందరికి మా ప్రత్యేక వందనములు తెలియజేయుచున్నాము. బైబిల్ క్విజ్స్ పట్ల మీరు కనపరచుచున్న ఆశను, ఆ యొక్క ఆశక్తిని చూసి మేము ఆనందించుచున్నాము. మీ యొక్క ఆశక్తిని చూసి దేవునిని స్తుతియించ్చుచున్నాం. మీరు ఈ లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ పరిచర్య కొరకు ప్రార్ధించుచున్నందుకై మీకు వందనములు తెలియజేయుచున్నాము.
బైబిల్ పరీక్ష వివరములు
| బైబిల్ క్విజ్ | 2 తిమోతి పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయం | 20 నిమిషాలు |
పత్రికల పై నిర్వహిస్తున్న ఈ బైబిల్ పరీక్షలు మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని విని సంతోషించాము. మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ను బట్టి దేవుని పరిచర్య పట్ల మాకు ఇంకా ఆశక్తి, భారము కలుగుచున్నది. ఈ పరిచర్య నిమిత్తం మీ అనుదిన ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోగలరని మరొక సారి మనవి చేయుచున్నాము.
