WHO AM I - BIBLE QUIZ
నేనెవరిని..? - బైబిల్ క్విజ్
నేనెవరిని..? బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి కృతజ్ఞతలు.
నేనెవరిని అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పొడుపు కథలు. బైబిల్ క్విజ్ ను ఈ విధముగా అలంకరించడం ద్వారా అనేక మంది ఈ క్విజ్ నందు పాల్గొంటూ ఉన్నారు. దేవుడిచ్చిన ఈ యొక్క ఆలోచనను బట్టి దేవున్ని ఘనపరచుచున్నాము. బైబిలులోని అనేక అధ్యాత్మిక సత్యములను అనేక రీతులుగా, అనేక విధములుగా మనం తెలుసుకోవచ్చు. మనం విన్న వాటిని, చదివిన వాటిని గుర్తించుకొనుటకు ఈ బైబిల్ పరీక్షలు చాలా ఉపయోగ పడుతాయి ప్రియమైన వారలారా.
నేనెవరిని..? బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | నేనెవరిని..? |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 15 |
| మొత్తం మార్కులు | 15 |
| సమయం | 15 నిమిషాలు |
పొదుపు కథలో ఉండే ప్రశ్నలు మనతో మాట్లాడినట్టుగానే ఉంటాయి. అదేవిధముగా ఈ నేనెవరిని అనే బైబిల్ పరీక్ష యందు అడగబడిన ప్రశ్నలు కూడా మనతో మాట్లాడడుతున్నట్టుగానే ఉంటాయి. చాలా ఆశక్తికరముగా ఉండేటట్లు ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరిగినది.
ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము అనే ప్రత్యేక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుటకు - ఇక్కడ క్లిక్ చేయండి.
