HEBREWS PART 1 - 1 To 6 Chapters

హెబ్రీ పత్రిక-మొదటి భాగం బైబిల్ క్విజ్



     హెబ్రీ పత్రిక మొదటి భాగం బైబిల్ పరీక్షలో పాల్గొంటున్న మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీం తరపున శుభాలు తెలిజేయుచున్నాము...

 

హెబ్రీ పత్రిక మొదటి భాగం - బైబిల్ క్విజ్ 

     హెబ్రీ పత్రిక బైబిల్ క్విజ్ లో పాల్గొనుచున్న అందరికి వందనములు. బైబిల్ క్విజ్ రాసే ముందు క్విజ్ లో పాల్గొనునప్పుడు మీ ఈ-మెయిల్ ను సరైనదిగా ఎనమోదు చేయండి. మీరు మీ మెయిల్ ను సరైనవిగా ఎంటర్ చేస్తే ఫలితాలు, సర్టిఫికెట్ మీ మెయిల్ కు పంపబడును. 


మీరు పొందుకున్న అనుభవములను తెలియజేయండి:
ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు ఎలాంటి అనుభవాన్ని పొందారో మాకు తెలియజేయండి. మీరు పొందిన మేలులు, అదేవిధంగా ఈ యొక్క బైబిల్ క్విజ్స్ మీకు ఏ విధముగా ఉపయోగకరముగా ఉన్నాయో మాకు తెలియజేయండి. దాని ద్వారా మేము కూడా సంతోషించి దేవున్ని స్తుతియించుటకు, ఆయనను ఘనపరచుటకు మాకు ఉపయోగపడుతుంది.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ హెబ్రీ పత్రిక-1
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


    బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్ టీం తరపున శుభాభివందనాలు. ఈ బైబిల్ క్విజ్స్ మీ ఆధ్యాత్మిక జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని నమ్ముచున్నాము. ఈ క్విజ్స్ గూర్చి అనేక మందికి పరిచయం చేసి దేవుని పనిలో పాలిభాగస్థులు కాగలరు...  ప్రియులారా.

 

హెబ్రీ  పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.