HEBREWS PaRT 2 - 7 to 13 Chapters
జనవరి 11, 2022
2
హెబ్రీ పత్రిక (రెండవ భాగం) బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి మా ప్రత్యేక శుభాలు తెలియపరచుచున్నాము.
హెబ్రీ పత్రిక - బైబిల్ క్విజ్
హెబ్రీ పత్రిక అని అంటానే మనకు విశ్వాసం గుర్తొస్తుంది. విశ్వాసమును గూర్చిన అనేక మర్మములు ఈ హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యందు కనిపిస్తాయి. విశ్వాస వీరుల గూర్చి ఈ నందు మనం చూడగలం. మన విశ్వాస జీవితానికి హెబ్రీ పత్రిక ఒక గైడ్ లాంటిదని చెప్పవచ్చు.
బైబిల్ క్విజ్ ల ముఖ్య ధ్యేయం:
పరిశుద్ధ గ్రంధమందు మనం తెలుసుకున్న అనేక సత్యాలను, అంశాలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి, తిరిగి వాటిని నెమరు వేసుకోనుటకు బైబిల్ పరీక్షలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రభువు ఇచ్చిన తలంతును బట్టి, ఆయన ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ క్విజ్స్ నిర్వహించడం జరుగుచున్నది. ఈ క్విజ్స్ నిర్వహించడంలో దేవుడు చేసిన అనేకమైన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపవలసిన వారమైయున్నాము.
బైబిల్ క్విజ్స్ ను మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి:
పరిచయం లో కూడా పరిచర్య ఉంది. దేవుని పనిని ఇంకొకరికి పరిచయం చేయడం ద్వారా దేవుని పనిలో సహకారులు అవుతారని మీకు మరొక సారి గుర్తుచేస్తున్నాం. ఈ బైబిల్ క్విజ్ గురించి మీ తోటివారికి తెలిపి వారిని బైబిల్ పట్ల ఆకర్షితులు చేయగలరు.
మీరు అభిప్రాయం తెలపండి:
బైబిల్ క్విజ్స్ పై మీకున్న అభిప్రాయములను మాతో పంచుకోగలరు. మీరు పొందిన అనుభవములను లేక మీ అభిప్రాయాలను లేదా సందేహాలను మా యొక్క లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ టీం తో పంచుకోగలరని మనవి చేస్తున్నాము.
బైబిల్ క్విజ్ వివరాలు
బైబిల్ క్విజ్ | హెబ్రీ పత్రిక-2 |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 30 |
మొత్తం మార్కులు | 30 |
సమయం | 20 నిమిషాలు |
హెబ్రీ పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.