Bible Quiz On Gospel Of Luke
ఫిబ్రవరి 05, 2022
Luke Gospel Bible Quiz in Telugu
బైబిల్ లో క్రొత్త నిబంధనలోని లూకా సువార్త రెండవ భాగం (13 నుండి 24 అధ్యాయములు) పై బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు అందరికి ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. ఈ క్విజ్ నందు మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతికూల మార్కింగ్ (నెగటివ్ మార్కులు) లేవు. ఈ క్విజ్ లూకా సువార్త 13 నుండి 24 అధ్యాయముల పై ప్రార్థమిక అవగాహన కలిగిస్తుందని ఆశిస్తున్నాము.
లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్ పై మీ అభిప్రాయాలను మాతో పంచుకొనగలరు. ఫీడ్బ్యాక్ రూపంలో మీ సందేహాలను లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోగలరని మనవి చేస్తున్నాము.
అనేక మంది ఈ బైబిల్ క్విజ్స్ నందు పాల్గొనుట మాకెంతో సంతోషముగా ఉన్నది. మీరు కూడా మీ స్నేహితులకు, సంఘ సభ్యులకు ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్ ప్రోగ్రాం గూర్చి తెలియజేసి ఈ పరిచర్యలో పాలిభాగస్థులు కాగలరు.
బైబిల్ క్విజ్ | లూకా సువార్త |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 30 |
మొత్తం మార్కులు | 30 |
సమయం | 20 నిమిషాలు |