Philippians Bible Quiz


ఫిలిప్పి పత్రిక

 


    అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక పై ఉన్న ఈ బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మీకు మా శుభములు…!


ఫిలిప్పీ పత్రిక - బైబిల్ క్విజ్ 

      ఫిలిప్పి పత్రిక యొక్క ముఖ్యాంశం:

     క్రైస్తవులమైన మనలో ఐక్యత, ఏక మనసు ఉండాలని ఈ ద్వారా మనం గ్రహించవచ్చు. మనలో ఐక్యత, ఏక మనసు ఉన్నప్పుడే ఆత్మీయంగా తొట్రిల్లక ముందుకు సాగుతాం. ఐక్యత ఉన్న చోట జీవం యంటుందనే విషయమును మనం గుర్తెరగాలి.

     ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామాన మీకు అందరికి మన్నా బైబిల్ క్విజ్ పరిచర్య తరపున వందనములు తెలియజేయుచున్నాము. పరిశుద్ధ గ్రంథము పై మీరు చూపిస్తున్న ఆశను, ఆశక్తిని బట్టి దేవుడు మిమ్ములను దీవిస్తాడు. ఈ బైబిల్ క్విజ్స్ కొరకు ప్రార్ధన పూర్వకముగా సిద్ధపడడంలో మీరు దేవుని కొరకై సమయమును వెచ్చించిన వారౌతారని తెలియజేయుచున్నాము. బైబిల్ క్విజ్స్ మనం పఠించిన వాక్యమును గుర్తించుకొనుటకు ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాయని అనుభవాత్మకముగా తెలిసుకొనవచ్చు.


క్విజ్ రాసే ముందు క్రింది వివరాలను చదవండి...

  • మీకున్న మెయిల్ ను సరిగా (కరెక్ట్)  ఎంటర్ చేయండి. 
  • మీరు మీ యొక్క మెయిల్ ను తప్పుగా నమోదు చేస్తే మీకు ఫలితములు, సర్టిఫికెట్ మెయిల్ నకు పంపబడవని గ్రహించాలి. కావున మీ మెయిల్ ను జగ్రత్తగా సరిగా నమోదు చేయగలరు.
  • మెయిల్ చివరిభాగము నందు "@gmail.com" అనే ఎక్స్టెన్షన్ ఉంటే మాత్రమే ఆ మెయిల్ సరైనదిగా పరిగణించబడుతుంది.
  • పేరు (Name) నమోదు చేయవలసిన దగ్గర మీరు ఏ పేరు అయితే టైప్ చేశారో అదే పేరుతో ఈ - సర్టిఫికేటు మెయిల్కు పంపబడుతుంది.
  • తరువాత నెక్స్ట్ (NEXT) అనే బటను పై క్లిక్ చేస్తే నాలుగు ఆప్షన్ లతో కూడినటువంటి ప్రశ్నలు మీకు కనిపిస్తాయి.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చి సబ్మిట్ అనే బటను పై క్లిక్ చేయడం ద్వారా మీరు క్విజ్ నందు పాల్గొనగలరు.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ ఫిలిప్పీ పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


    మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. దేవుని పనిని పరిచయం చేయడంతో పరిచర్య ఉందని ఎరిగి ఈ యొక్క బైబిల్ క్విజ్స్ గూర్చి మీ మిత్రులతో పంచుకొనగలరు. లేదా మన్నా బైబిల్ క్విజ్స్ యొక్క వెబ్సైట్ ను ఇతరులకు తెలియజేయగలరు.