Bible Game - Sliding puzzle
బైబిల్ స్లైడింగ్ పజిల్
బైబిల్ స్లైడింగ్ పజిల్ గేమ్ ద్వారా బైబిల్ లో ఉన్న కథలను గుర్తు తెచ్చుకోవచ్చు. బైబిల్ లో ఉన్న కథలను ఈ బైబిల్ గేమ్ గుర్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. కథలను చిత్రాల రూపంలో రూపొందిచిన గేమ్ ఈ బైబిల్ స్లైడింగ్ గేమ్.
బైబిల్ గేమ్ నందు ఎలా పాల్గొనాలి?
బైబిల్ స్లైడింగ్ పజిల్ అనే ఈ గేమ్ నందు సులభముగా పాల్గొనవచ్చు. ఈ గేమ్ ఒక పజిల్ లాంటిది. బైబిల్ ఉన్న కథల చిత్రాలను ఈ గేమ్ నందు తారుమారుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటిని సరిగా అమర్చడం కోసం వాటి పైన ఉదాహరణ చిత్రం ఇవ్వడం జరిగింది. ఇవ్వబడిన చిత్రాన్ని చూసి తారమారుగా పజిల్ ను సరిగా అమర్చడం ద్వారా ఈ గేమ్ నందు విజయవంతముగా పాల్గొనగలరు.
పార్టీసీపేట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందా!
అవును. పాల్గొనిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. మీరు ఈ గేమ్ నందు పాల్గొన్న తరువాత మీ పేరు నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సర్టిఫికెట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.
Round - I

Round - II

Round - III

Round - IV

Round - V

Round - VI

Round - VII


Round - VIII

Round - IX
Round - X


Round - XI
Round - XII

