Galatians bible quiz


గలతీ పత్రిక

 గలతీ పత్రిక - బైబిల్ క్విజ్



    గలతీ పత్రిక పై బైబిల్ క్విజ్ నందు పార్టీసిపేట్ చేస్తున్న మీకు లివింగ్ బైబిల్ లెర్నింగ్స్ టీం వారి తరపున ప్రత్యేక శుభములు చెప్పుచున్నాము.

గలతి పత్రిక - బైబిల్ క్విజ్ 

అపొస్తలుడైన పౌలు గారు గలతికి వ్రాసిన పత్రికాంశం:

ప్రత్యేకంగా విశ్వాసులను ఈ పత్రిక హెచ్చరిస్తుంది. ప్రియమైన జనాంగమా! క్రీస్తులోని ప్రేమ మన విశ్వాసంలోను కనబడవలెను.


పరిశుద్ధ గ్రంథ పరీక్షల పై మీ అభిప్రాయం:

   ప్రియ మిత్రులారా...! బైబిల్ క్విజ్స్ పై మీకున్న అభిప్రాయాలను మాతో తెలియజేయండి. మీరు బైబిల్ క్విజ్స్ ద్వారా పొందుచున్న అనుభూతిని, ఆ అనుభవాన్ని లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ వారితో పంచుకొనగలరు. తద్వారా మిమ్మును బట్టి మేము దేవున్ని స్తుతించి ఆనందించుటకు అవకాశమును ఇచ్చున వారౌతారు.


బైబిల్ పరీక్ష వివరాలు

బైబిల్ క్విజ్ గలతి పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషములు


    

బైబిల్ క్విజ్ రిఫర్:

     మీరు పాల్గొనుచున్న ఈ బైబిల్ పరీక్షల గూర్చి మీ తోటి వారికి పరిచయం చేసి వారు కూడా క్విజ్ నందు పాల్గొనే విధముగా చేయగలరు. బైబిల్ క్విజ్ బైబిల్ పై మక్కువను పెంచుతుంది. కావున ఈ యొక్క బైబుల్ క్విజ్స్ గూర్చి అనేకులకు తెలియజేసి బైబిల్ పట్ల ఆశక్తి గలవారిగా చేయండి.