Childrens Bible Quiz - Season 2
Childrens Bible Quiz - Season 2
Picture Vs Story
పిల్లల బైబిల్ క్విజ్
పిల్లల ప్రత్యేక పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి కృతజ్ఞతలు. బైబిల్ పరీక్ష రాసే ముందు క్విజ్ లో పాల్గొనునప్పుడు మీ మెయిల్ ను సరిగా ఎంటర్ చేయండి. మీరు మీ యొక్క ఈ-మెయిల్ ను తప్పుగా నమోదు చేస్తే మీకు ఫలితాలు, సర్టిఫికెట్ మెయిల్ కు రాబడవు. కావున మెయిల్ ను జాగ్రత్తగా సరిగా చూసి నమోదు చేయగలరు.
ప్రియమైన తల్లిదండ్రులారా...! మీ పిల్లలను ఈ బైబిల్ క్విజ్ నందు పార్టీసిపేట్ చేయించగలరు. పిల్లల బైబిల్ లోని అనేక విషయాలు, సంఘటనల పట్ల ప్రార్థమిక అవగాహన కలిగి ఉండాలని ఈ బైబిల్ క్విజ్ ను ప్రత్యేకముగా చిత్రాలతో రూపొందించడం జరిగినది. కావున మీ పిల్లలను, మీకు తెలిసిన పిల్లలను ఈ చిత్రాలతో కూడినటువంటి బైబిల్ క్విజ్ నందు పాల్గొనేలా చేయాగలరని ప్రేమతో మనవి చేయుచున్నాము.
పాల్గొనిన మీ పిల్లల యొక్క వివరాలను, అదేవిధముగా మీ యొక్క వాట్సాప్ నెంబర్ ను మాకు కాంటాక్ట్ బాక్స్ ద్వారా తెలిపినట్లైతే మీకు మీ పిల్లల ఫోటో తో కూడిన సర్టిఫికెట్ ను పంపడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు హోమ్ పేజీని దర్శించి నందు గల కాంటాక్ట్ బాక్స్ ద్వారా మీ సందేహాలను తెలుపవచ్చు.
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | పిల్లల ప్రత్యేకం |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 15 |
| మొత్తం మార్కులు | 15 |
| సమయం | 15 నిమిషములు |
పిల్లారా...! దేవుడైన మన యేసయ్య మిమ్ములను ఎంతో ప్రేమించాడు. మరి మనలను యేసయ్య ప్రేమించినప్పుడు; మనం కూడా యేసయ్యను ప్రేమించే వారికి ఉండాలి. ఆయన కొరకు టైం స్పెండ్ చేయాలి. యేసయ్యకు మనకున్న సమయాన్ని ఇచ్చినట్లైతే దేవుడు మనలను తప్పక దీవిస్తాడు పిల్లలు...
