COLOSSIANS Bible Quiz


కొలస్సి పత్రిక-బైబిల్ క్విజ్

 



కొలస్సీ పత్రిక - బైబిల్ క్విజ్ 

     కొలస్సీ పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి మా కృతజ్ఞతలు. బైబిల్ పరీక్ష రాసే ముందు క్విజ్ లో పాల్గొనునప్పుడు మీ మెయిల్ ను సరిగా ఎంటర్ చేయండి. మీరు మీ మెయిల్ ను తప్పుగా నమోదు చేస్తే మీకు ఫలితాలు, సర్టిఫికెట్ మెయిల్ కు పంపబడవు. కావున మెయిల్ ను జాగ్రత్తగా సరిగా నమోదు చేయగలరు. మెయిల్ చివరిలో {"@gmail.com"} అనే ఎక్స్టెన్షన్ ఉంటేనే మెయిల్ సరైనదిగా పరిగణించబడుతుంది.

    నేమ్ (Name) వద్ద మీరు ఏ పేరు అయితే ఇస్తారో; అదే పేరుతో సర్టిఫికెట్ మెయిల్ కు పంపబడుతుంది. తరువాత నెక్స్ట్ (NEXT) బటన్ పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ తో కూడిన ప్రశ్నలు కనిపిస్తాయి. అన్ని ప్రశ్నలకు సంధానాలిచ్చి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా క్విజ్ నందు పాల్గొనగలరు.

బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ కొలస్సీయుల పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయము 20 నిమిషములు


    బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ బృందము తరపున శుభాభివందనములు. ఈ బైబిల్ క్విజ్స్ మీ ఆధ్యాత్మిక జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని నమ్ముచున్నాము. ఈ క్విజ్స్ గూర్చి ఇతరులకు పరిచయం చేసి దేవుని పనిలో సహకారులు కాగలరు. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక! ఆమెన్.