MATCHING - Bible Quiz

 SPECIAL BIBLE QUIZZES - Online



జతపరచండి - ప్రత్యేక బైబిల్ క్విజ్ 

     జతపరచండి అనే ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి వందనాలు.

సాధారణముగా జతపరచండి అనే ప్రశ్నల విధానమును ఎలిమెంటరీ లెవెల్ నందు చూడగలం. అయితే బైబిల్ ను గుర్తించుకోవడం కోసం, పరిశుద్ధ గ్రంధమందు ఎక్కువ మంది కన్ఫ్యూస్ అయ్యే వాటిని ఇలా జతపరచండి అనే ప్రశ్నల రూపంలో అడగడం జరిగింది. 


తెలుగులో మొట్టమొదటి సారిగా ఆన్లైన్ నందు బైబిల్ క్విజ్స్ నిర్వహించుటకు దేవుడు తెరచిన మార్గముకై దేవునికె స్తుతి కలుగును గాక. అంతమాత్రమే కాదు జతపరచండి అనే ప్రశ్నల విధానంలో కూడా బైబిల్ క్విజ్స్ నిర్వహించుటకు దేవుడిచ్చిన మహా కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.


బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ క్విజ్ జతపరచుట
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 03
మొత్తం మార్కులు 03
వ్యవధి 05 నిమిషాలు


    ఈ బైబిల్ క్విజ్ యందు పాల్గొనుచున్న మీరు మరి కొంతమంది కూడా దీనిలో పాల్గొనేలా చేయండి. ఈ యొక్క బైబిల్ క్విజ్స్ పరిచర్యను మీకు తెలిసిన వారితో పంచుకొని వారితో మన్నా బైబిల్ క్విజ్స్ తరపున నిర్వహించబడుచున్న ఈ బైబిల్ పరీక్షల యందు పాల్గొనేలా చేసి ఈ పరిచర్యలో మీరు కూడా సహకారులు కాగలరు...