WHO ARE THEY - Online Bible Quiz

 SPECIAL BIBLE QUIZZES - Online


       బైబిల్ లో దాదాపు అందరి గురించి మనకు తెలుసుంటుంది. కానీ కొంత మంది గురించి మనం బైబిల్ నందు చదివిన కానీ వారిని, వారి సంఘటనను గుర్తించుకొము. మనకు బాగా కథల లా ఉండే బైబిల్ సందేశాలే, అందులోని పాత్రలే గుర్తించుకుంటాం. కానీ ఈ క్విజ్ ద్వారా పరిశుద్ధ గ్రంధమందు మనకు కనిపించే మరికొందరి గురించి తెలుసుకోగలరని లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ ఆశిస్తున్నది.







ప్రత్యేక బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ పరీక్ష వారెవరు?
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషములు

       పరిశుద్ధ గ్రంధమును మనం అర్ధం చేసుకునే కొంది మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సత్యాలను బోధపరుస్తారు. మనం బైబిల్ విషయాలు తెలుసుకొనేందుకు ఈ యొక్క బైబిల్ క్విజ్స్ మనలని ఆకర్షిస్తాయని, అదేవిధంగా మనలో పరిశుద్ధ గ్రంథము పట్ల ఆశను, ఆశక్తిని కలిగిస్తాయని మన్నా బైబిల్ క్విజ్స్ యొక్క అభిప్రాయం.


    వారెవరు అనే శీర్షకతో ఈ యొక్క ప్రత్యేక బైబిల్ పరీక్ష నిర్వహించడం జరిగినది. ఈ బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరూ ఈ క్విజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించగలరు.