ROMANS Part 2 Bible Quiz - 9 to 16 Chapters


రోమా పత్రిక రెండవ భాగం-బైబిల్ క్విజ్



    రోమా పత్రిక రెండవ భాగం పై బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా శుభాలు…!


రోమా పత్రిక రెండవ భాగం - బైబిల్ క్విజ్ 

     మొదటిగా పత్రికలను అధ్యయనం చేయుటకు దేవుడు చూపిన ఈ మార్గమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని తలంపులు, ఆయన మన పట్ల కలిగియున్న ఉద్దేశ్యములో ఊహించలేనివి. అవి మన జీవితానికి ఆశీర్వదాకారమైనవి, అవి మనకు క్షేమకరమైనవి.


దేవుని పని పరిచయం:

ఈ యొక్క బైబిల్ క్విజ్స్ గూర్చి మీ యొక్క బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సంఘ సభ్యులకు మీకు తెలిసిన వారందరికి తెలియజేసి దేవుని పనిలో సహాయకరంగా ఉండగలరు. ఈ పరిచర్య యందు మీరును సహకారులై ఉండుటకు ఈ యొక్క బైబిల్ క్విజ్స్ గూర్చి అనేక మందికి తెలియజేయగలరని మనవి చేయుచున్నాము.

బైబిల్ క్విజ్ వివరములు

బైబిల్ క్విజ్ రోమా పత్రిక-2
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


అనుభవాన్ని పంచుకొనండి:

ఈ యొక్క బైబిల్ క్విజ్స్ మీకు ఏ విధముగా ఉపయోగపడుతున్నాయో, ఏ విధముగా సహాయపడుతున్నాయో మీ యొక్క అమూల్యమైన అనుభావలను, లేదా మీ యొక్క అభిప్రాయాలను మా టీమ్ తో పంచుకోగలరు. తద్వారా మా టీమ్ వారు మిమ్మును బట్టి దేవున్ని స్తుతియించుటకు అవకాశమును ఇచ్చిన వారవుతారు.


రోమా పత్రిక మొదటి భాగం బైబిల్ క్విజ్ కొరకు - ఇక్కడ క్లిక్ చేయండి.