TITUS - Bible Quiz
జనవరి 11, 2022
తీతు పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకందరికీ మన్నా బైబిల్ క్విజ్స్ తరపున మా శుభములు తెలియజేస్తున్నాము.
తీతు పత్రిక - బైబిల్ క్విజ్
తీతు పత్రిక సారాంశం:
తీతు యూదా వంశమునకు చెందిన వాడు కాక పోయినప్పటికీ; క్రైస్తవునిగా మారిన తీతు పౌలు గారి పరిచర్యలో సహచారిగా ఉన్న గొప్ప సహాయకుడు. పౌలు గారు క్రేతులోని సంఘమును పరిశీలించుటకు యవ్వనస్థుడైన తీతును అచ్చటకు పంపడం జరిగినది. క్రైస్తవుని యొక్క నడవడికలో శాంతి మరియు సామరస్యము ఉండాలని ఈ పత్రిక మనలను హెచ్చరిస్తుంది.
మీ అభిప్రాయం చెప్పండి:
లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ వారు నిర్వహించుచున్న ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. ఈ బైబిల్ క్విజ్స్ పై మీ అభిప్రాయం ఎంటో తెలియజేయడం ద్వారా మీ అభిప్రాములనుబట్టి ప్రార్ధించి పరిచర్యను ఇంకా రెట్టింపుగా జరిగించుటకు మాకు ఆశక్తిని కలిగించినవారావుతారు.
రిఫర్ చేయండి:
లివింగ్ మన్నా బైబిల్ క్విజ్స్ వారు కండక్ట్ చేయుచున్న ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి మీ సంఘానికి, విశ్వాసులకు, ఆత్మీయులకు తెలియజేయగలరని మనవి చేయుచున్నాము. ఈ విధముగా ఈ బైబిల్ క్విజ్స్ ను ఇతరులకు పరిచయం చేయడం ద్వారా దేవుని పరిచర్యలో సహకారులు/సహాయకులు కాగలరు.
బైబిల్ క్విజ్ యొక్క వివరములు
| బైబిల్ పరీక్ష | తీతు పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయము | 20 నిమిషములు |
