Special Spiritual Surveys
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. మీరు కూడా మీ యొక్క సందేహాలను లేదా మీకున్న ప్రశ్నలను లేదా పైన ఇవ్వబడిన ప్రశ్నల వంటివి మాతో (మన్నా బైబిల్ క్విజ్స్) పంచుకొండి.
మారుతున్న ఈ ప్రపంచంలో అంటే ఈ ఆధునిక యుగంలో మానవుడు ఏ విధంగా మార్పు చెడుతున్నాడో మనకందరికి తెలిసిన విషయమే. అయితే దానితో పాటు ఈ ఆధునిక కాలంలో క్రైస్తవునిలో ఎన్నో అపోహలకు, సందేహాలకు రావడం మనం చూస్తున్నాం. కొన్ని అపోహల వలన క్రైస్తవులు దేవునికి దూరమై తిరిగి లోకంలోకి వెళ్లిపోతున్నారు. క్రైస్తవులలో వస్తున్న అనేక అపోహలకు జావాబు ఇవ్వడానికి ప్రయత్నించిన కార్యక్రమమే ఈ ఆధ్యాత్మిక సర్వేలు. మీకు ఉన్న ప్రశ్నలు మాతో పంచుకోవచ్చు. మీరు పంచుకొనిన ఆ ప్రశ్నను సర్వేలో అడగడం జరుగుతుంది. వోటింగ్ ఫలితాలను బట్టి ఆ ప్రశ్న పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
మీరు పంచుకున్న ఆ ప్రశ్నను మన్నా బైబిల్ క్విజ్స్ టీమ్ పరిశీలించి; పోలింగ్ క్వశ్చన్స్ లా పోస్ట్ చేసి దాని ద్వారా ఇతరుల సలహాలను, అనుభవాలను తెలుసుకునేలా చేయగలదు.
మీ ప్రశ్నను లేదా సందేహాన్ని పంచుకోవడానికి క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ద్వారా మన్నా బైబిల్ క్విజ్స్ టీమ్ కు సబ్మిట్ చేయగలరు.
