PHILEMON - Bible Quiz


ఫిలేమోను-బైబిల్ క్విజ్


      ఫిలేమోను పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మీకు శుభములు తెలియజేయుచున్నాము. ఫిలేమోను పత్రిక పత్రికన్నిటిలోకి చిన్నది అయినప్పటికీ ఇందులో తెలుసుకోవలసిన విషయాలు ఎక్కువ. ఈ పత్రికలో పొందుపరచబడిన విషయాల గూర్చి తెలుసుకొనుటకు క్రింద ఇవ్వబడిన క్విజ్ నందు పాల్గొనండి....


ఫిలేమోను పత్రిక - బైబిల్ క్విజ్ 

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక:

      ఫిలేమోను పత్రికలో ప్రముఖంగా ఓనెసీము మరియు ఫిలేమోను అనే రెండు ప్రధాన వ్యక్తులను మనం చూస్తాం. ఫిలేమోను కొలసిలోని సంఘములో ప్రముఖుడు. ఈ పత్రికలో పౌలు గారి ప్రేమ మనకు కనిపిస్తుంది. ఓనెసీము విషయములో పౌలు గారు వేసుకున్న విధానం విశేషం.


       ప్రభువు నందు నా ప్రియ మిత్రులారా...! మీ అందరికి యేసుని నామములో వందనములు చెప్పుచున్నాను. మీరు పాల్గొంటున్న బైబిల్ క్విజ్స్ మీకు, మీ జీవితమునకు ఆశీర్వదాకరముగా అలాగే దీవెనకరముగా ఉంటున్నాయని మేము నమ్ముచున్నాము. అదే మా ప్రార్ధన అయ్యునది. మనమందరం బైబిల్ ని ప్రేమించుటలో, వాక్యాన్ని ధ్యానించుటలో ముందుండాలి. మొదటికి మన దేవునిని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ఆయనతో సమయం గడపాలి. ఇలా చేయుటకు బైబిల్ క్విజ్స్ ఒక ఆకర్షణమైన ముత్యముల వలె ముఖ్య పాత్ర వహిస్తాయని నా భావన.


బైబిల్ పరీక్ష వివరాలు

బైబిల్ క్విజ్ ఫిలేమోను పత్రిక
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


     ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి అనేక మందికి పరిచయం చేసి ఈ పరిచర్యలో సహాకారులుగా ఉండగలరు. ఈ దేవుని పరిచర్యను పరిచయం చేయటమే సహకారం...