BIBLE QUIZ - Who Said That, Matching, Who Are They


BIBLE QUIZ - Gain Your Bible Knowledge

Conducted On 05 - 07 - 2020  




ప్రత్యేక బైబిల్ పరీక్షలు 

     ఈ ప్రత్యేకమైనటువంటి బైబిలు క్విజ్ నందు పార్టీసిపేట్ చేయుచున్న మీకు అందరికి మా ప్రేమ పూర్వక వందనములు. బైబిల్ పరీక్ష రాయుటకు మునుపు క్విజ్ లో పాల్గొనునప్పుడు మీ మెయిల్ ను సరిగా నమోదు చేయవలసినదిగా మనవి చేయుచున్నాము. 


   గ్రంథముల వారీగా పరిశుద్ధ గ్రంధాన్ని అధ్యయనం చేయడం వేరు. అదేవిధంగా అంశాల వారీగా బైబిల్ ను అధ్యయనము చేయటము వేరు. అంశముల వారీగా పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం కొరకు ఈ యొక్క ప్రత్యేకమైన బైబిల్ క్విజ్స్ ప్రభువిచ్చిన ఆలోచనను బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్స్ పరిశుద్ధ గ్రంధమును అంశాల వారీగా అధ్యయనం చేయుటకు తప్పక ఉపయోగపడుతాయి ప్రియమైనవారలారా.



బైబిల్ క్విజ్ వివరాలు

బైబిల్ పరీక్షల సంఖ్య 03
బైబిల్ క్విజ్ ఎవరన్నారు?, జతపరచండి, వారెవరు?
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 33
మొత్తం మార్కులు 33
సమయం 25 నిమిషాలు


    మీరు ఈ ప్రత్యేకమైన బైబిల్ పరిక్షలందు పాల్గొని మరిన్ని విషయాలు తెలుసుకోగలరని మా ఈ ప్రయత్నమైయున్నది. ప్రత్యేకంగా అంశాలను ఆధారం చేసుకుని నిర్వహించబడుచున్న ఈ బైబిల్ పరీక్షల పై మీకున్న అభిప్రాయాలను కామెంట్ రూపములో మాతోపాటు పంచుకోనండి. ఈ అంశాల వారీగా నిర్వహించబడిన ఈ ప్రత్యేక బైబిల్ పరీక్షలు లేదా బైబిల్ క్విజ్స్ మీకు ఏ విధముగా సహాయపడ్డాయో మాకు తెలియజేయగలరు.