Bible Quiz On JONAH
జనవరి 11, 2022
యోనా గ్రంథము పై నిర్వహించబడిన ఈ బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మీకు మా తరపున శుభములు చెప్పుచున్నాము.
యోనా - బైబిల్ క్విజ్
యోనా గ్రంథ వివరణ:
పాత నింబంధనలో మనకు కనిపించే ప్రవక్తల గ్రంధాలలో యోనా గ్రంథం ఒకటి. యోనా గ్రంధం మిగతా ప్రవక్తల గ్రంథముల కంటే అందరికి సూపరిచితమైనది. సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ యోనా గ్రంథం బాగా పరిచయమే. ఈ గ్రంథంలో యోనా యొక్క అవిధేయత, యోనా యొక్క ప్రార్ధన, యోనా విశ్వాసం మనము ప్రాయముఖ్యముగా చూడవచ్చు.
అభిప్రాయం పంచుకోగలరు:
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా...! మీ అందరికి వందనములు. లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క బైబిల్ పరీక్షల మీద మీకు అభిప్రాయాలను మాతో పంచుకొనాలని మిమ్ములకు ప్రేమ పూర్వకముగా మనవి చేస్తున్నాము.
దేవుని పరిచర్యనందు ప్రోత్సాహం:
లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ క్విజ్స్ ను గూర్చి మీరు ఇతరులకు తెలియజేయడం ద్వారా మమ్ములను ప్రోత్సాహించిన వారౌతారు, అదేవిధంగా ఈ పరిచర్యకు సహకారం చేసిన వారౌతారు. కావున ఈ బైబిల్ పరీక్షల గూర్చి తోటివారికి తెలియజేయగలరు.
బైబిల్ క్విజ్ వివరములు
| బైబిల్ క్విజ్ | యోనా |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 35 |
| మొత్తం మార్కులు | 35 |
| సమయం | 20 నిమిషాలు |
