Book 1st PETER Bible Quiz
జనవరి 11, 2022
1
పేతురు వ్రాసిన మొదటి పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొను మీకు లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున శుభాలు తెలియజేస్తున్నాము.
1వ పేతురు పత్రిక - బైబిల్ క్విజ్
పత్రికలను అర్ధం చేసుకోవడం కొద్దిగా కష్టమైనప్పటికి వాటిని చదివిన తర్వాత ధ్యానం చేయడం ద్వారా పత్రికలను అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది. కాబట్టి పత్రికలను. చదివిన తర్వాత ధ్యానించడం ద్వారా మన ఆత్మీయతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బైబిల్ క్విజ్స్ యొక్క ఉద్దేశ్యం:
ప్రభువైన యేసయ్య మాకిచ్చిన ఈ అమూల్యమైన, అత్యున్నతమైన పనిని బట్టి ఆయనకు ఋణస్థులమై యున్నాము. దేవుడు మాకిచ్చిన ఈ నూతన తలంపుకై, ఆయన మాకిచ్చిన భారానికై దేవున్ని మహిమ పరచవలసిన వారంసియున్నాము. దేవుని క్రియలు, ఆయన ప్రణాళికలు మన వంటివి కావు. బైబిల్ క్విజ్స్ పాల్గొంటున్నవారు మాతో పంచుకొనుచున్న సాక్ష్యములను బట్టి దేవునిని స్తుతిస్తున్నాము. బైబిల్ పట్ల అనేక మంది ఆకర్షితులు కావలన్నదే మా ఆశయం అయ్యునది.
బైబిల్ క్విజ్స్ ఇతరులకు పరిచయం చేయగలరు:
మీరు పాల్గొనుచున్న ఈ బైబిల్ క్విజ్స్ గురించి మీ యొక్క బంధువులతో, తోటి సహోదరులతో పంచుకోనండి. వారికి ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి పరిచయం చేయడం ద్వారా దేవుని పనిలో పాలిభాగస్థులు కాగలరని మా మనవి అయ్యునది.
మీరు పొందిన అనుభవాన్ని మాతో పంచుకొండి:
ఈ బైబిల్ క్విజ్స్ మీ యొక్క అధ్యాత్మికతకు తోడ్పడుతున్నాయని నమ్ముచున్నాము. ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు పొందిన మేలులను, అనుభవాలను మాతో పంచుకోగలరని గుర్తు చేయుచున్నాము. మీరు మీ యొక్క అనుభవాలను పంచుకోవడం ద్వారా మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయగలము.
బైబిల్ పరీక్ష యొక్క వివరాలు
| బైబిల్ క్విజ్ | 1 పేతురు పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయము | 20 నిమిషాలు |
రెండవ పేతురు పత్రిక క్విజ్ నందు కూడా పాల్గొనగలరు - ఇక్కడ క్లిక్ చేయండి.
